చిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన సర్పంచ్ శానగొండ స్వరూప-భాస్కరాచారి

చిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత షూల పంపిణీ చేసిన సర్పంచ్ శానగొండ స్వరూప-భాస్కరాచారి బెజ్జంకి, అక్టోబర్ 30 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని చిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించిన ఉచిత షూల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శానగొండ స్వరూప భాస్కరాచారి ప్రారంభించారు.పాఠశాలలో మొత్తం 83 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వం కేటాయించిన 67 జతల షూలను విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా షూలు...