చిన్న మండవ వ్యవహారంలో అధికారుల ఉదాసీనత
చిన్న మండవ వ్యవహారంలో అధికారుల ఉదాసీనత...? *ఉలుకు పలుకులేని అధికార యంత్రాంగం..? ఆగ మేఘాల మీద రెవెన్యూ సమావేశం...? ఇంతకీ...! మ్యానువల్ బిల్లులు అక్రమ వసూళ్లపై విచారణ చేస్తారా... లేక సద్దుబాటు చేస్తారా...? ఆగ మాగం అగమ్య గోచారం.. ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ ప్రభుత్వ ఇసుక క్వారీ వద్ద రెవెన్యూ ఉద్యోగుల అక్రమ బినామీ ఫోన్ పేలు మ్యానువల్ బిల్లులపై సంబంధిత శాఖ అధికారులు ఆరా తీసి సర్దుబాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం...