చిన్న బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున్

చిన్న బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున్ జమ్మికుంట అక్టోబర్ 9 (ప్రజావాణి) జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శివాలయం గ్రౌండ్‌లో చిన్న బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున్ పర్యవేక్షించారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, అసిస్టెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కొలుగురి. కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, రామారాజ్ సిబ్బంది గజ్జెల కాంతి...