చిన్న పోచారంలో వైభవంగా శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు

చిన్న పోచారంలో వైభవంగా శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కనకదుర్గ అమ్మవారి మాలధారణ.. నిష్ఠతో ప్రత్యేక పూజలు కూసుమంచి, అక్టోబర్ 21 మన ప్రజావాణి రిపోర్టర్ RK: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులు అమ్మవారి మాలధారణ చేసి, నిష్ఠతో నియమ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ...