*చిన్నశివనూర్ పల్లె అందాల్లో ‘మా ఊరి మల్లన్న’.. ఉత్సాహంగా సాగిన సినిమా షూటింగ్*

*చిన్నశివనూర్ పల్లె అందాల్లో 'మా ఊరి మల్లన్న'.. ఉత్సాహంగా సాగిన సినిమా షూటింగ్* *• గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రం* *• చిన్నశివనూర్ గ్రామ ప్రజల ఆదరణ అద్భుతం: చిత్ర యూనిట్ హర్షం* *• సుబ్బ రెడ్డి ముత్యం దర్శకత్వంలో, సీఆర్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం* చేగుంట, (ప్రజావాణి):- చిన్నశివనూర్ గ్రామం సినీ కళాకారుల సందడితో పులకించిపోయింది. చంద్ర రెడ్డి సుబ్బగారి సమర్పణలో, సిఆర్ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసిద్ధ దర్శకుడు సుబ్బ రెడ్డి ముత్యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న నూతన తెలుగు...