చిన్నమండవలో అక్రమం ఆగనంటుందా
*చిన్నమండవలో అక్రమం ఆగనంటుందా...? *ఇందిరమ్మ సాకుతో లక్షలాది రూపాయలు స్వాహా..? *చేతిరాతలతో బిల్లులు...? *ఫోన్ పేలు బినామీలు..? *చింతకాని రెవెన్యూ శాఖలో అక్రమ బిల్లులు వసూళ్ల పర్వం..? *అధికారుల నిర్లక్ష్యంతో నిఘా శాఖల మొద్దు నిద్రతో దండుకుంటున్న అక్రమార్కులు...? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి రాజు ఆజ్ఞలే.. శాసనాలు.. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల అండదండలు పుష్కలం.. దీంతో అక్రమార్కులు నిన్న మొన్నటి దాకా రెచ్చిపోయారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్న మండవ...