చిట్టాపూర్ అభివృద్ధి పనులపై వినతి
*చిట్టాపూర్ అభివృద్ధి పనులపై వినతి*.. *అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని చిట్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, నీటి ఎద్దడి నివారణకు బోర్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో...