చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

*చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం* చిలిపిచెడ్.అక్టోబర్ 9 ప్రజావాణి చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ఎఫ్ఎల్ఎన్ కృత్రిమ మేధ సహాయంతో భాష మరియు గణిత అభ్యాస కార్యక్రమం కొరకు కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రత్యేక అధికారి డిపిఎస్ఓ నిత్యానందం గారు మాట్లాడుతూ నూతన తరానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం హర్షణీయం అని తెలిపారు. ఎంఈఓ విఠల్ గారు మాట్లాడుతూ అభ్యసన...