చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి
*చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి* పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఆలయ ప్రధాన పూజారి చిలిపిచెడ్, అక్టోబర్ 18 మన ప్రజావాణి నియోజక వర్గం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ఎమ్మెల్యే...