చింతూరు కేంద్రం గా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేయాలి కూనవరం మండల అఖిలపక్షాల ఏకగ్రీవ తీర్మానం

చింతూరు కేంద్రం గా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేయాలి కూనవరం మండల అఖిలపక్షాల ఏకగ్రీవ తీర్మానం ప్రజావాణి ప్రతినిధి కూనవరం: మండలం అక్టోబర్ 5 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండల కేంద్రంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పదముత్యం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చింతూరును కేంద్రంగా చేసుకుని ఫస్ట్ క్లాస్ కోర్టు, అడిషనల్ కోర్టు, మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు, పాత్రికేయులు ఏకగ్రీవంగా తీర్మానించారు. చింతూరు...