చింతన్ శివిర్ 2026 కు ఘనంగా శ్రీకారం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గుజరాత్ రాష్ట్రం లోని ప్రపంచ ప్రసిద్ధ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న చింతన్ శివిర్ –2026 రెండు రోజుల కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జ్యోతి...