చామకూర భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండారి శ్రీనివాస్ గౌడ్
ఘట్కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం చైర్మన్ చామకూర భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, పోచారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్...