చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలకు ప్రత్యేక ఏర్పాట్లు

చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలకు ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలించిన * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి) జమ్మికుంట స్థానిక బొమ్మలగుడి ఆవరణలో నవంబర్ 2వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జమ్మికుంట...