చలో ఒంగోల్ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ

చలో ఒంగోల్ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 11 షేక్ సైదా ఆధ్వర్యంలో ఎస్పీని కలిసిన అఖిలపక్ష ప్రతినిధి బృందం ఒంగోలు (అక్టోబర్ 11 ఈనెల 12వ తేదీ అనగా రేపు ఒంగోలులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సారధ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలు ఆధ్వర్యంలో తౌశిక్ మౌలాబీల మరణాన్ని కారకులైన శ్రీ చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్...