చర్చి ప్రహరీ గోడ కూల్చివేత. బిషప్‌కు ప్రాణహాని బెదిరింపులు!

చర్చి ప్రహరీ గోడ కూల్చివేత. బిషప్‌కు ప్రాణహాని బెదిరింపులు!   ప్రార్థన చేస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు - బిషప్ దుర్గం ప్రభాకర్ సంచలన ఆరోపణలు.   హుజూర్నగర్ అక్టోబర్ 1 (ప్రజావాణి)   సూర్యాపేట రూరల్ మండలం కేసారం గ్రామంలో దారుణం. బేతెస్థ ప్రార్థనా మందిరం ప్రహరీ గోడ బేసిమెంట్‌ను కొందరు అక్రమంగా కూల్చివేశారని బిషప్ దుర్గం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్.ఎం.పి డాక్టర్ చింత ఇంద్రయ్య, ఆయన భార్య అంగన్‌వాడీ టీచర్ చింత సుధారాణి వారి కుటుంబం నుండి తనకు ప్రాణహాని...