చనిపోయిన గొర్రెల రైతు కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ 50 వేల ఆర్థిక సహాయం
*కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచిన బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండ మడుగు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 600 గొర్రెలు మృతి చెందడంతో బాధిత రైతు కుటుంబం తీవ్రంగా నష్ట పోయింది. గొర్రెలే జీవనాధారంగా ఉన్న కిష్టయ్య కుటుంబం ఒక్క సారిగా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఆదు కునేందుకు బీర్ల...