చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీ

చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీ అక్టోబర్ 19.ప్రజావాణి న్యూస్ /సంగెం సంగెం మండల కేంద్రంలో సంగెం గ్రామానికి చెందినటువంటి యువకులందరూ కలిసి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఆదర్శవంతమైన పరిపాలన హిందూ సామ్రాజ్యాధిపతిగా వెలిగినటువంటి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో.చత్రపతి విగ్రహ నిర్మాణ కమిటీ ని గ్రామ గ్రామ సర్పంచ్ పేర్ల లలితరమేష్, ఉప సర్పంచ్ ఆగపాటి రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా కమిటీ అధ్యక్షులు...