చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత
చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత! మానవ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించాలి లోకాసమస్త హ్యూమన్ రైట్స్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ హైదరాబాద్, అక్టోబర్ 8: మానవ హక్కుల పరిరక్షణ, ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ఫౌండర్, నేషనల్ చైర్మన్ జి.పి. నరసింహులు అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని విశ్వకర్మ బాయ్స్ హాస్టల్ హాల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర...