చంద్రగిరి వంశపు తామర పువ్వు రాలిపోయింది
చంద్రగిరి వంశపు తామర పువ్వు రాలిపోయింది మృదు స్వభావి మృతి తీరని లోటు - ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించిన గొల్లపెల్లి సాంబయ్య, సరోజన శ్రీకాంత్ కన్నీటి వీడ్కోలు ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) మృదు స్వభావి, మంచి మనసున్న మనిషి, పలకరింపుతోనే ప్రేమ పంచే సహృదయుడు, చంద్రగిరి వంశంలో వెలసిన తామర పువ్వు, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే అజాతశత్రువు, అడగగానే ఆదుకునే ఆపన్న హస్తం, ఆపదలో అండగా నిలిచే ఆపద్బాంధవుడు, నేడు మన మధ్య లేకపోవడం తీరని లోటు, కన్నుల ముందు నుండి...