చండూర్ లో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
*చండూర్ లో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో...* *అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు...* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నాయకుల అరెస్టును ఖండిస్తూ చండూర్ లో కాంగ్రెస్ నాయకులు గురువారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ డా.కోడి శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐతరాజు మల్లేష్ లు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, ఎంతకైన పోరాటం చేస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ అమిత్ షా...