చండూర్ మెయిన్ రోడ్డులో నీటి వృధా

చండూర్ మెయిన్ రోడ్డులో నీటి వృధా - భవాని ఫంక్షన్ హాల్ ఎదురుగా బోర్ వాటర్ లీకేజీ తో రోడ్డు పైకి వృధాగా నీరు! నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై, భవాని ఫంక్షన్ హాల్ ఎదురుగా గల బోర్ వాటర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు వృధాగా రోడ్డు పైకి వస్తున్నది. గత కొద్ది రోజులుగా మెయిన్ రోడ్డు కింద ఉన్న బోర్ వాటర్ పైప్ లీక్ అవ్వడంతో వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నది....