చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా విజయదశమి

*చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా విజయదశమి* *మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో విజయదశమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావణ దహనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మున్సిపాలిటీ ఆవరణ మొత్తం పూల తోరణాలతో, విద్యుత్ దీపాలతో కళకళలాడింది. వేడుకను చూసేందుకు చండూర్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్...