చండూర్ మున్సిపాలిటీలో నూతనంగా సి – మార్ట్ ఘనంగా ప్రారంభం

*చండూర్ మున్సిపాలిటీలో నూతనంగా సి - మార్ట్ ఘనంగా ప్రారంభం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సి - మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చండూర్ మాజీ ఎమ్ పి పి తోకల వెంకన్న వారి తో పాటు పడమటితళ్ల సర్పంచ్ గాలెంక రాంబాబు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శిరంశెట్టి శ్రీధర్...