చండూర్ మున్సిపాలిటీలో అంగడిపేట లోని 5 వ వార్డ్ అసంపూర్తి సిసి రోడ్డు – కోట మైసమ్మ కాలనీ వాసుల అవస్థలు

చండూర్ మున్సిపాలిటీలో అంగడిపేట లోని 5 వ వార్డ్ అసంపూర్తి సిసి రోడ్డు - కోట మైసమ్మ కాలనీ వాసుల అవస్థలు సిసి రోడ్డు పనులు అర్ధాంతరం - దుమ్ము, కంకరతో నరకం చూస్తున్న ప్రజలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 5 వ వార్డ్ కోట మైసమ్మ కాలనీలో సిసి రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సిసి రోడ్డు నిర్మాణం కోసం గత ఐదు సంవత్సరాల క్రితం పనులు...