చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీళ్ల ట్యాంకు వద్ద నరకం

చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీళ్ల ట్యాంకు వద్ద నరకం - దుర్గంధం, మురుగు నిల్వ తో విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు! జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తాగునీటి పక్కనే మురుగు నీరు - పిల్లలకు మలేరియా, టైఫాయిడ్ ముప్పు? నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. విద్యార్థులు తాగునీరు తాగే వాటర్ ట్యాంకు పరిసరాల్లో మురుగు నీరు నిలిచి, తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు....