చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ లేదు

చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ లేదు - రోజూ 150 సిలిండర్లకు ఇబ్బంది నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో సొంత గ్యాస్ ఏజెన్సీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీగా మారి 7 ఏళ్లు అయినా నేటికీ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు కాలేదు. *రోజుకు 150 సిలిండర్ల వినియోగం:* చండూరు మున్సిపాలిటీ పరిధిలో రోజుకు సుమారు 150 గ్యాస్ సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. 10 వార్డులు, చుట్టుపక్కల 15 గ్రామాల ప్రజలు చండూరుపైనే ఆధారపడి...