చండూరులో అలిమ్కో ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు చండూరులో అలిమ్కో ఆధ్వర్యంలో గుర్తింపు శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అలిమ్కో (ALIMCO)-హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు తెలిపారు. గురువారం చండూరు పట్టణంలోని కస్తాల రోడ్డులో ఉన్న భారతి చంద్ర గార్డెన్‌లో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ...