ఘన్పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ
ఘన్పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు లాటరీ నిర్వహణ 349 దరఖాస్తుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లాలోని ఘన్పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్ కేటాయింపునకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో లాటరీ విధానంలో పారదర్శకంగా నిర్వహించారు. తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా మద్యం విక్రయించుటకు లైసెన్సుల మంజూరు, లైసెన్సు షరతులు) నియమాలు, 2005 ప్రకారం, ప్రభుత్వం జారీ చేసిన...