ఘనంగా సాయిని రవి జన్మదిన వేడుకలు
ఘనంగా సాయిని రవి జన్మదిన వేడుకలు * బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట సెప్టెంబర్ 30 (ప్రజావాణి) జమ్మికుంట, టీపీసీసీ కాంగ్రెస్ కరీంనగర్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులు సాయిని రవి జన్మదిన వేడుకలు జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని బొమ్మల గుడిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిని రవి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో...