ఘనంగా వాల్మీకి జయంతి నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు

ఘనంగా వాల్మీకి జయంతి నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు మన ప్రజావాణి ఆర్ సి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల్ కేంద్రంలో సోమవారం రోజున వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు వాల్మీకి జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షులు కల్లూరవార్ అశోక్ , ఉపాధ్యక్షుడు యంజాప వార్ చిన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరస సాయిలు, సలాబత్పూర్...