ఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చందుపట్ల లక్ష్మారెడ్డి 50వ జన్మదిన వేడుకలు 

ఘట్కేసర్, అక్టోబర్ 8 (ప్రజావాణి): ఘట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చందుపట్ల లక్ష్మారెడ్డి 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొని చందుపట్ల లక్ష్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న లయన్ సభ్యులందరికీ చందుపట్ల లక్ష్మారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ బచ్చు నగేష్ గుప్త, ట్రెజరర్ రవికుమార్, చార్టర్డ్ లయన్ సారా...