ఘనంగా మున్సిపల్ పరిధిలోనిఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు
ఘనంగా మున్సిపల్ పరిధిలోనిఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జమ్మికుంటఅక్టోబర్ 10 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోనితెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకుప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి మహాలయ అమావాస్య సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు తెలంగాణ ఆడబిడ్డలు పూల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు తంగేడు గునుగుబంతి చామంతికట్లగుమ్మడి తామర వంటి రకరకాల ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలవడం ఈ పండుగ...