ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు
*ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు* *గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భీరం శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 31. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, మాజీ ప్రధానమంత్రి ఉక్కుమనిషి ధీరవనిత ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలవేసి, పూలతో ఘన నివాళులు అర్పించిన గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ పాల్గొన్నారు....