ఘనంగా బొడ్డెమ్మ బతుకమ్మ సంబరాలు

భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు డాకప్పగారి నవీన్ గుప్త ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ బతుకమ్మ సంబరాలు.. టేక్మాల్ :- టేక్మాల్ మండలంలో బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్డెమ్మ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వరూప రాణి మాజీ సర్పంచ్ సుప్రజా భాస్కర్ మాజీ సర్పంచ్ బత్తుల వరలక్ష్మి, సుజాత, రేఖగౌడ్ , కల్పన, వినోద ,స్వప్న, ఉమాదేవి ,సంగీత ,నాగరాణి ,పద్మ, పద్మలత, అనురాధ, సరళ ,పార్వతి, అంజుల , శైలజ ,ఉమా తదితరులు...