ఘనంగా బాబా 108 వ పుణ్యతిథి వేడుకలు
ఘనంగా బాబా 108 వ పుణ్యతిథి వేడుకలు... జగిత్యాల పట్టణం అక్టోబర్ 21 ( మన ప్రజావాణి) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ గుట్ట రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో గల శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో బుధవారం సాయిబాబా 108 వ పుణ్యతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన అర్చకులు గుంటి నిరంజన్ పర్యవేక్షణ లో ఉదయం నుండి బాబా ప్రతిమకు భక్త్తుల స్వహస్తల మీదుగా పాలాభిషేకం గావించారు, మహిళలు విశేష పూజలు, భజనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు....