ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తి నియోజకవర్గం: అక్టోబర్ 19/ప్రజావాణి ప్రతినిధి. కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలో బలరాం నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. సందర్భంగా ఆటల పోటీలతోపాటు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. అదే విధంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆటల పోటీలు, విద్యార్థుల తల్లులతో కలిసి బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రథమ స్వచ్ఛంద సంస్థ జిల్లా...