ఘనంగా జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు.. జిల్లా ఉద్యమకారులకు ఘన సన్మానం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్,అక్టోబర్ 11(ప్రజావాణి): జనగామ జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జనగామ జిల్లా జాక్ ఆధ్వర్యంలో స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వైటిడిఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్ రాజు, కల్నల్...