ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు
*ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు* *నువ్వా? నేనా? అన్నట్టు రెండు గ్రూపులుగా జన్మదిన వేడుకలు* *గూడూరు మండల కాంగ్రెస్ పార్టీలో పునరావృతమైన (బయటపడ్డ) వర్గ పోరు* *కాంగ్రెస్ పార్టీని ఏకం చేస్తారా? గ్రూపులుగానే కొనసాగిస్తారా?* *మళ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మొదలైన కలవరం?* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 06. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, మంగళవారం రోజున గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ నాయక్...