ఘట్‌కేసర్ సర్కిల్‌లో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగింత….
74 మంది వాటర్‌మెన్, 2 జెట్టింగ్ యంత్రాలు అప్పగింత.. వార్డుల వారీగా అధికారుల వివరాలు ఘట్‌కేసర్, అక్టోబర్ 1 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలికి అప్పగించే ప్రక్రియలో భాగంగా డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఏ. వాణి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మొత్తం 74 మంది నీటి సరఫరా సిబ్బందితో పాటు...