గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఊరికో జమ్మి చెట్టు.. గుడికో జమ్మి చెట్టు మేడ్చల్: మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘ఊరికో జమ్మి చెట్టు.. గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులతో కలిసి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా తమ క్యాంపస్‌లో...