గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేద్దాం

గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేద్దాం గాంధీ జయంతి వేడుకల్లో సాలకాపూర్ గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ మద్దూరు అక్టోబర్2, ప్రజా వాణి, మండలంలోని సాలకాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో 157 వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆమే మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేద్దాం అన్నారు. గాంధీజీ...