గ్రామ పెద్దలకు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన

గ్రామ పెద్దలకు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన • దసరా పండుగ సందర్భంగా పెద్దలకు చీరల పంపిణీ.. దీవెన సేవా గుణంపై గ్రామస్తుల ప్రశంసలు మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 18 అల్మాయిపేట్ : జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని మాజీ సర్పంచ్ రవిశంకర్ కుమార్తె దీవెన గ్రామంలోని పెద్దమనుషులకు చీరలను పంపిణీ చేశారు. తన తండ్రి రవిశంకర్ అనుసరిస్తున్న సేవా మార్గంలో భాగంగా దీవెన ఈ కార్యక్రమాన్ని...