గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జి పి ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు
గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు జి పి ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు మద్దూరు ఎంపిడిఓ సి. హెచ్.శ్రీనివాస్ మద్దూరు అక్టోబర్12, ప్రజా వాణి, మద్దూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు జి పి ఎస్ ట్రాకింగ్ సిస్టం అమర్చినట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుండి నాలుగు రకాల చెత్తను సేకరించడం కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్లు పని చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలోని ప్రతివాడకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ తిరిగే విధంగా పర్యవేక్షణ చేయుట కొరకే...