గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకం

*గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకం* *దసరా సందర్భంగా సిబ్బందికి పట్టు వస్త్రాలు బహూకరించిన సర్పంచ్ మానస వినయ్* *రంగారెడ్డి జిల్లా మండలం అక్టోబర్ 19 (ప్రజావాణి )* మంచాల: గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని మంచాల గ్రామ సర్పంచ్ మానస వినయ్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా మంచాల గ్రామపంచాయతీ సిబ్బందికి ఆమె పట్టు వస్త్రాలను బహూకరించి, వారి సేవలను అభినందించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, వీధులను శుభ్రంగా ఉంచడం, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు...