గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం సర్పంచ్ నర్సు కృ
*గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం:- సర్పంచ్ నర్సు కృష్ణ* *గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కారానికి చర్యలు.. వివిధ ప్రాంతాల్లో మరమ్మతు పనులు* మనోహరాబాద్ ప్రజావాణి:- మనోరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని సర్పంచ్ నర్సు కృష్ణ తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ...