గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన మోహనశ్రీ కి ఘన సన్మానం

*గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన మోహనశ్రీ కి ఘన సన్మానం* *గాజుల గట్టు కురుమ సంఘం ఆధ్వర్యంలో* గూడూరు మండల ప్రతినిధి:- అక్టోబర్ 21. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం పరిధిలోని గాజులగట్టు మారుమూల పల్లెల్లో నిరుపేద కుటుంబం లో జన్మించిన గంధసిరి శ్రీనివాస్ మౌనిక దంపతుల పెద్ద కూతురు మోహనశ్రీ, గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి క్రికెట్ క్రీడల్లో కాకతీయ యూనివర్సిటీ నుండి జట్టు లో స్థానంతో పాటు, జట్టు సారధ్య బాధ్యతలు...