గ్రామీణ రహదారులకు మహర్దశ.
గ్రామీణ రహదారులకు మహర్దశ. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషితో పంచాయతీ రాజ్ రహదారుల నిర్మాణానికి రూ.174.325 కోట్లు మంజూరు. హుజూర్నగర్ అక్టోబర్ 19 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల ప్రత్యేక చొరవ, కృషి తో...