గ్రామీణ ఆరోగ్యానికి కేంద్ర పథకాలే కొండంత అండ: కే.ఎన్.కొట్టాలలో వైభవంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

మోదీ సుపరిపాలనపై 'సేవా సంకల్ప్ అభియాన్' వేడుకలు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం కాశినాయన అక్టోబర్ 05 ప్రజావాణి:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అండతోనే దేశంలో ఆరోగ్యవంతమైన, పటిష్టమైన 'సుపోషిత భారత్' నిర్మాణం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం, సంస్కరణల సుపరిపాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ లో భాగంగా బుధవారం కాశినాయన...