గ్రామాభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

గ్రామాభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి కి వినతిపత్రం అందజేసిన -సర్పంచ్ బిగుల్లా మోహన్ బెజ్జంకి, అక్టోబర్ 6 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ బిగుల్లా మోహన్ సంబంధిత అధికారులకు,ఎమ్మెల్యే కవ్వంపల్లిసత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని పురాతన నల్లబావి శిథిలావస్థకు చేరిందని, దానికి మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని కోరారు. అలాగే కల్లేపల్లి అంగన్‌వాడీ భవనం మరమ్మతులకు...