గ్రామాభివృద్ధికి గ్రామ మ్యాప్ దోహదం – సర్పంచ్ రామకృష్ణ

*గ్రామాభివృద్ధికి గ్రామ మ్యాప్ దోహదం - సర్పంచ్ రామకృష్ణ* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పటము (Village Map) పై అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎల్-నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) పథకం ద్వారా గ్రామ మ్యాప్ ను రూపొందించినట్లు అధికారులు...